బి ఓ ఐ ప్లాటినం ప్లస్ కరెంట్ అకౌంట్

బి.ఓ.ఐ ప్లాటినం ప్లస్ కరెంట్ అకౌంట్

  • కనీస సగటు త్రైమాసిక నిల్వ రూ.20 లక్షలు
  • బేస్ బ్రాంచీ కాకుండా ఇతర బ్రాంచీల నుంచి రోజుకు రూ. 50,000 వరకు నగదు ఉపసంహరణ
  • దేశవ్యాప్తంగా ఉన్న బి ఓ ఐ బ్యాంకు లొకేషన్ ల్లో చెక్కులు/అవుట్ స్టేషన్ చెక్ సేకరణ
  • బి ఓ ఐ బ్యాంకు లొకేషన్ ల్లో ఎన్ ఈ ఎఫ్ టి/ఆర్ టి జి ఎస్ యొక్క ఉచిత చెల్లింపు మరియు సేకరణ
  • 25 డీడీ/ పి ఒ - ప్రతి క్వార్టర్ కు ఉచితం (ప్రతి ఇన్ స్ట్రుమెంట్ కు రూ.5.00 లక్షల వరకు)
  • ఖాతా యొక్క ఉచిత ప్రకటనలు
  • ప్రతి క్వార్టర్ కు ఉచిత 500 చెక్ లీవ్ లు
  • రిలేషన్ షిప్ మేనేజర్ లభ్యం
BOI-PLATINUM-PLUS-CURRENT-ACCOUNT