సామాజిక భద్రతా పథకాలు
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై)
ఒక సంవత్సరం టర్మ్ జీవిత బీమా పథకం, ఇది సంవత్సరానికి పునరుద్ధరించబడుతుంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పి ఎం ఎస్ బి వై)
అటల్ పెన్షన్ యోజన
అటల్ పెన్షన్ యోజన అనేది భారత ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడిన ఒక సామాజిక భద్రతా పథకం.