ఎన్ సిఎంసి డెబిట్ కార్డు
- దేశీయ కార్డ్ వినియోగం కోసం.
- ఆఫ్‌లైన్ లావాదేవీకి, ఈ రకమైన బహుళ యుటిలిటీ కార్డ్‌కు మద్దతు ఇస్తుంది.
- ప్రతి కాంటాక్ట్‌లెస్ లావాదేవీకి రూ.5,000/- వరకు పిన్ అవసరం లేదు
- ప్రతి లావాదేవీకి రూ.5, 000/- కంటే ఎక్కువ విలువ ఉన్న అన్ని లావాదేవీలకు పిన్ తప్పనిసరి
(పరిమితులు ఆర్ బి ఐ ద్వారా భవిష్యత్తులో మార్పుకు లోబడి ఉంటాయి) - రోజుకు అనుమతించబడిన కాంటాక్ట్‌లెస్ లావాదేవీల సంఖ్య - మూడు లావాదేవీలు.
- డెబిట్ కార్డు హోల్డర్లు పిఓఎస్ మరియు ఈకామర్స్ వద్ద తమ లావాదేవీలకు స్టార్ పాయింట్లను బహుమతిగా పొందుతారు.
ఎన్ సిఎంసి డెబిట్ కార్డు
- ఈ కార్డ్ సేవింగ్స్ మరియు ఇండివిడ్యువల్ అకౌంట్స్ హోల్డర్/సెల్ఫ్-ఆపరేటెడ్ కరెంట్ అకౌంట్‌లు మరియు పార్టనర్‌షిప్ కరెంట్ అకౌంట్‌లకు జారీ చేయవచ్చు*
ఎన్ సిఎంసి డెబిట్ కార్డు
- ఏ.టి.ఏం లో నగదు ఉపసంహరణ గరిష్ట పరిమితి రోజుకు రూ.15,000.
- పి.ఓ.ఎస్+ఈకాం రోజువారీ వినియోగ పరిమితి రూ.50,000.
మీరు ఇష్టపడే ఉత్పత్తులు
NCMC-Debit-card