సంగిని డెబిట్ కార్డ్

సంగిని డెబిట్ కార్డు

  • దేశీయ వినియోగానికి మాత్రమే.
  • ఒక్కో కాంటాక్ట్‌లెస్ లావాదేవీకి ₹5,000/- వరకు పిన్ అవసరం లేదు.
  • ₹5,000/- కంటే ఎక్కువ లావాదేవీలకు పిన్ తప్పనిసరి. (పరిమితులు భవిష్యత్తులో RBI ద్వారా మారవచ్చు)
  • రోజుకు గరిష్టంగా మూడు కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు అనుమతించబడతాయి.
  • POS మరియు ఈ-కామర్స్ లావాదేవీలపై కార్డ్దారులకు స్టార్ పాయింట్లు లభిస్తాయి.

సంగిని డెబిట్ కార్డు

అర్హత ప్రమాణం:

  • వ్యక్తిగత/స్వయంగా నిర్వహించబడే ఎస్.బి మరియు సి.డి మహిళా ఖాతాదారులు.

సంగిని డెబిట్ కార్డు

లావాదేవీ పరిమితి:

  • ఏ.టి.ఏం లో నగదు ఉపసంహరణ గరిష్ట పరిమితి రోజుకు రూ.15,000.
  • పి. ఓ.ఎస్+ఈకాం రోజువారీ వినియోగ పరిమితి రూ.25,000.

సంగిని డెబిట్ కార్డు

RuPay-Sangini-Debit-card