వీసా క్లాసిక్ డెబిట్ కార్డు
- దేశీయ మరియు అంతర్జాతీయ వినియోగం కోసం (అంతర్జాతీయ ఈకామ్ లావాదేవీలు అనుమతించబడవు).
- కాంటాక్ట్‌లెస్ కార్డ్
- కార్డ్ హోల్డర్‌లు పి. ఓ.ఎస్ & ఇకామర్స్‌లో వారి లావాదేవీలకు స్టార్ పాయింట్‌లతో రివార్డ్ పొందుతారు.
- మరిన్ని వివరాల కొరకు, దయచేసి సందర్శించండి-Star Rewards
- కార్డ్ హోల్డర్‌లు POS & ఇకామర్స్‌లో వారి లావాదేవీలకు స్టార్ పాయింట్‌లతో రివార్డ్ పొందుతారు.
వీసా క్లాసిక్ డెబిట్ కార్డు
అర్హత ప్రమాణం:
- అందరు ఎస్బిబిమరియు కరెంట్ ఖాతాదారులు.
వీసా క్లాసిక్ డెబిట్ కార్డు
- ఏ.టి.ఏం లో నగదు ఉపసంహరణ గరిష్ట పరిమితి రోజుకు రూ.15,000.
- పి. ఓ. ఎస్+ఈ కాం రోజువారీ వినియోగ పరిమితి రూ.50,000.
మీరు ఇష్టపడే ఉత్పత్తులు









Visa-Classic-Debit-card