వ్యవసాయ యాంత్రీకరణ

వ్యవసాయ యాంత్రీకరణ

  • ఎక్కువ రీపేమెంట్ నిబంధనలు.
  • ఆకర్షణీయమైన వడ్డీ రేటు
  • రూ. 1.60 లక్షల వరకు లోన్ కోసం కొలేటరల్ లేదు
  • కొత్త మెషినరీ ఖర్చులో 85% వరకు లోన్ అందుబాటులో ఉంటుంది.

టి ఎ టి

రూ.160000/- వరకు రూ.160000/- పైన
7 పని దినాలు 14 పని దినాలు

* టి ఎ టి దరఖాస్తును స్వీకరించిన తేదీ నుండి లెక్కించబడుతుంది (అన్ని విధాలుగా పూర్తి)

మరింత సమాచారం కోసం
దయచేసి ఎస్ఎంఎస్- 'FARMMECH' ను 7669021290 కు పంపండి
8467894404కు మిస్డ్ కాల్ ఇవ్వండి

వ్యవసాయ యాంత్రీకరణ

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

వ్యవసాయ యాంత్రీకరణ

కొత్త:

  • ట్రాక్టర్, పవర్ టిల్లర్, కంబైన్డ్ హార్వెస్టర్ మరియు మౌల్డ్ బోర్డ్ నాగలి, డిస్క్ నాగలి, కల్టివేటర్, డిస్క్ హారో, ఫెర్టిలైజర్ స్ప్రెడర్, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, ట్రైలర్, చాఫ్ కట్టర్, థ్రెషర్, ట్రాలీ, స్ప్రేయర్, డస్టర్, చెరకు క్రషర్ మొదలైన ఇతర వ్యవసాయ యంత్రాలు/ఉపకరణాలు కొనుగోలు చేయడం కొరకు. భూసార టెస్టర్లు, సెన్సార్లు మొదలైన కొత్త అధునాతన యంత్రాలు.

పాత/సెకండ్ హ్యాండ్:

  • సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్, పవర్ టిల్లర్ మరియు కంబైన్డ్ హార్వెస్టర్ కొనుగోలు చేయడం

క్వాంటమ్ ఆఫ్ ఫైనాన్స్

వేహికల్/ఎక్విప్ మెంట్ యొక్క ఖర్చును బట్టి

మరింత సమాచారం కోసం
దయచేసి ఎస్ఎంఎస్- 'FARMMECH' ను 7669021290 కు పంపండి
8467894404కు మిస్డ్ కాల్ ఇవ్వండి

వ్యవసాయ యాంత్రీకరణ

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

వ్యవసాయ యాంత్రీకరణ

  • రైతు లేదా రైతు సమూహం, జెఎల్జి, ఎఫ్పిఓ/ఎఫ్పిసి.
  • ఫైనాన్స్ పొందడానికి అవసరమైన కనీస భూమి హోల్డింగ్ క్రింద ఇవ్వబడింది:
భూమి ట్రాక్టర్ పవర్ టిల్లర్ కంబైండ్ హార్వెస్టర్ ఇతర వ్యవసాయ యంత్రాలు లోన్ రిపేర్
సాగునీటి 2.5 ఎకరాలు లేదా 1 హ. 1.5 ఎకరాలు లేదా 0.60 హెకు. 6 ఎకరాలు లేదా 2.40 హ. 1 ఎకరం లేదా 0.40 హ. సంబంధిత యంత్రాల అవసరానికి అనుగుణంగా భూమిని పరిగణిస్తారు
సాగునీరు లేని భూమి 5 ఎకరాలు లేదా 2 హ. 3 ఎకరాలు లేదా 1.20 హ. 12 ఎకరాలు లేదా 4.80 హ. 2 ఎకరాలు లేదా 0.80 హ. సంబంధిత యంత్రాల అవసరానికి అనుగుణంగా భూమిని పరిగణిస్తారు

గమనిక: నీటిపారుదల మరియు సాగునీరు లేని భూమి (1 ఎకరం సాగునీటి భూమి= 2 ఎకరాల సాగునీరు లేని భూమి కలిపి ఫైనాన్స్ కూడా పరిగణించబడుతుంది

సెకండ్ హ్యాండ్ (పాత) యంత్రాంగం కోసం:

* పరిగణించబడిన కాలం వర్తిస్తే, ఆర్ టి ఓ తో రిజిస్ట్రేషన్ చేసిన తేదీ నుండి ఉంటుంది.

* కాలం ట్రాక్టర్ పవర్ టిల్లర్ కంబైండ్ హార్వెస్టర్
పాత వాహనం 3 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల వరకు

దరఖాస్తు చేయడానికి ముందు మీరు కలిగి ఉండాలి

  • కేవైసీ పత్రాలు (గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు)
  • ల్యాండింగ్ హోల్డింగ్ యొక్క రుజువు
  • యంత్రాల కోటేషన్.
  • రూ. 1.60 లక్షల కంటే ఎక్కువ లోన్ల కోసం కొలేటరల్ సెక్యూరిటీ.
మరింత సమాచారం కోసం
దయచేసి ఎస్ఎంఎస్- 'FARMMECH' ను 7669021290 కు పంపండి
8467894404కు మిస్డ్ కాల్ ఇవ్వండి

వ్యవసాయ యాంత్రీకరణ

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

FARM-MECHANIZATION