క్రెడిట్ లింక్డ్ హెల్త్ ప్లాన్
క్రెడిట్ లింక్డ్ హెల్త్ ప్లాన్ వైద్య ఖర్చులకు విస్తృత కవరేజీని అందిస్తుంది. ఇది క్రిటికల్ ఇల్ నెస్ కవర్ మరియు యాక్సిడెంట్ ప్రొటెక్షన్ కవర్ రూపంలో బేస్ కవర్ లను అందిస్తుంది. ఈ కవరేజీ కింద అందుబాటులో ఉన్న వివిధ ప్లాన్లను ఎంచుకోవచ్చు. వీటితో పాటు యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్, డిసెబిలిటీ బెనిఫిట్ కవర్, ఈఎంఐ పేమెంట్ కవర్, ఫైర్ అండ్ అలైడ్ పెరిల్స్ కవర్, దొంగతనం, దోపిడీ కవర్ కోసం ఆప్షనల్ కవర్ ఎంచుకోవచ్చు.