జీవన్ లభ్ ప్లాన్ (936).

జీవన్ లాభ్ ప్లాన్ (936).

ముఖ్య లక్షణాలు

  • ప్రీమియం చెల్లింపు మోడ్: వార్షిక, హాఫ్ ఇయర్లీ, క్వార్ట్లీ, మంత్లీ (ఎస్. ఎస్.ఎస్ మరియు నాచ్)
  • టర్మ్: 16సంవత్సరాలు,21సంవత్సరాలు &25 సంవత్సరాలు, ప్రవేశించే వయసు: 8 సంవత్సరాలు (కనిష్టం) - 59 సంవత్సరాలు (గరిష్టంగా)
  • గరిష్ట మెచ్యూరిటీ వయస్సు: 75 సంవత్సరం, భరోసా మొత్తం: రూ.2,00,000 (కనిష్టంగా) నుండి పరిమితి లేదు
  • రైడర్స్ అందుబాటులో ఏ.డి.డి.బి/ఏ.బి, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, టర్మ్ రైడర్.
  • యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ (ఏ.డి.డి.బి): 70 సంవత్సరాల వయస్సు వరకు అందుబాటులో ఉంటుంది.
  • మరణంపై: భరోసా మొత్తం+వెస్టెడ్ బోనస్+తుది అదనపు బోనస్ (ఎఫ్.ఏ.బి) ఏదైనా ఉంటే, లేదా వార్షిక ప్రీమియం యొక్క 7 రెట్లు, లేదా మరణం నాటికి చెల్లించిన అన్ని ప్రీమియంలలో 105%, ఏది ఎక్కువ అయితే
  • సర్వైవల్ పై: ప్రాథమిక భరోసా మొత్తం+డిపాజిట్ బోనస్ + తుది అదనపు బోనస్ (ఎఫ్.ఏ.బి)
  • లోన్ సౌకర్యం పొందండి, పన్ను ప్రయోజనం పొందండి
Jeevan-Labh-Plan-(936).