కొత్త ఎండోమెంట్ ప్లాన్ (914).

కొత్త ఎండోమెంట్ ప్లాన్ (914).

ముఖ్య లక్షణాలు[మార్చు]

  • ప్రీమియం చెల్లింపు విధానం: వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ (ఎస్.ఎస్.ఎస్ మరియు నాచ్
  • కాలపరిమితి: 12 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు, ప్రవేశం వద్ద వయస్సు: 8 సంవత్సరాలు (కనిష్టంగా)- 55 సంవత్సరాలు (గరిష్టంగా)
  • గరిష్ట మెచ్యూరిటీ వయస్సు: 75 సంవత్సరాలు, హామీ మొత్తం: రూ.1,00,000 (కనీస) నుండి పరిమితి లేదు
  • రైడర్ లు ఏ.డి.డి.బి /ఏ.బి, క్రిటికల్ ఇల్ నెస్ రైడర్, టర్మ్ రైడర్ లభ్యం.
  • యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసెబిలిటీ బెనిఫిట్ (ఎడిడిబి): 70 సంవత్సరాల వయస్సు వరకు లభిస్తుంది.
  • మరణంపై: అష్యూర్డ్ + వెస్టెడ్ బోనస్ + ఫైనల్ అడిషన్ బోనస్ (ఎఫ్.ఏ.బి) ఏవైనా ఉంటే, లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు, లేదా మరణం నాటికి చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% ఏది ఎక్కువైతే అది
  • మనుగడపై: బేసిక్ సమ్ అస్యూర్డ్ + వెస్టెడ్ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ (ఎఫ్ఏబీ)
  • రుణ సదుపాయం పొందండి, పన్ను ప్రయోజనాన్ని పొందండి
New-Endowment-Plan-(914).