జీపీఆర్ఎస్ (ఈ- ఛార్జ్ స్లిప్ తో)

జీపీఆర్ఎస్ (ఈ- ఛార్జ్ స్లిప్ తో)

  • ఈ-ఛార్జ్ స్లిప్ (నాన్ - ప్రింటింగ్ ఆఫ్ ఛార్జ్ స్లిప్) తో సిమ్ బేస్డ్ జిపిఆర్ఎస్ టెర్మినల్
  • ఈ ఎం ఐ, ఐసీసీ సౌకర్యాలు వంటి వి ఏ ఎస్ కి మద్దతు ఇస్తుంది.
  • ఐచ్ఛిక లక్షణాలుగా వైఫై మరియు 3G మద్దతు
  • కలిగి ఉన్న అన్ని రకాల కార్డులను అంగీకరిస్తుంది (కాంటాక్ట్లెస్, చిప్ కార్డులు)
  • ఎన్ ఎఫ్ సీ, కాష్@పిఓఎస్, చిప్/స్వైప్ ట్యాప్, బి క్యూ అర్, యూపీఐ, పర్సులు మరియు హోస్ట్ కార్డ్ ఎమ్యులేషన్ వంటి అన్ని డిజిటల్ చెల్లింపు సాధనాలకు మద్దతు ఇస్తుంది
బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్చంట్ సొల్యూషన్స్‌ను ఎలా పొందాలి
బ్యాంక్ ఆఫ్ ఇండియా మర్చంట్ ఆర్జిత సేవలను పొందేందుకు, వ్యాపారి సమీపంలోని బిఓఐ శాఖను సందర్శించవచ్చు.
GPRS-(with-e-Charge-Slip)