స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తులు

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

  • మాక్సిమమ్ రీపేమెంట్ కాలపరిమితి :
    ట్యూవీలర్లు: 60 నెలల వరకు.
    ఫోర్ వీలర్స్ / వాటర్ వెహికల్ - గరిష్టంగా 84 నెలలు.
  • సెకండ్ హ్యాండ్ 2 మరియు 4 వీలర్ - వాహనం యొక్క వయస్సు 3 సంవత్సరాలు మించరాదు
  • ఎన్ఆర్ఐలతో సహా వ్యక్తులకు గరిష్టంగా 90% వరకు (కొత్త వాహనాలకు మాత్రమే మరియు పాత వాహనాలకు 70% వరకు).
  • థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు (పరిమితి రూ. 50.00 లక్షల వరకు)
  • టేకోవర్ సదుపాయం అందుబాటులో ఉంది.
  • ఈఎంఐ లక్షకు రూ.1596 నుంచి ప్రారంభమవుతుంది.

ప్రయోజనాలు

  • తక్కువ వడ్డీ రేటు
  • కనీస డాక్యుమెంటేషన్
  • దాచిన ఛార్జీలు లేవు
  • ముందస్తు చెల్లింపు పెనాల్టీ లేదు
  • ఒకటి కంటే ఎక్కువ వాహనాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.
  • డీలర్ల అధిక నెట్ వర్క్
  • టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్స్ కోసం స్పెషల్ స్కీమ్

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

  • జీతాలు తీసుకునే ఉద్యోగులు
  • వ్యాపారులు, నిపుణులు మరియు రైతులు
  • వ్యక్తులు కాకుండా ఇతర సంస్థలకు గత రెండు సంవత్సరాల ప్రకారం సగటు వార్షిక నగదు జమకు 4 రెట్లు (అంటే పి. ఏ. టి + తరుగుదల) ఐటి రిటర్న్స్, ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్, పి&ఎల్ ఖాతా సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరాలలో దాఖలు చేయబడిన కనీస డి. ఎస్. సి. ఆర్ 1.25
  • ప్రైవేట్ మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల డైరెక్టర్లు, యాజమాన్య సంస్థల యజమాని, భాగస్వామ్య సంస్థల భాగస్వాములు.
  • ఎన్. ఆర్. ఐ లు /పి. ఐ. ఓ లు
  • వయస్సు: కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు (ప్రవేశ వయస్సు)
  • గరిష్ట రుణ మొత్తం:మీ అర్హతను తెలుసుకోండి

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

  • 8.85% నుండి ప్రారంభం
  • ఆర్.ఓ.ఐ సిబిల్ పర్సనల్ స్కోర్ తో లింక్ చేయబడుతుంది (వ్యక్తుల విషయంలో)
  • ఆర్.ఓ.ఐఅనేది రోజువారీ తగ్గింపు బ్యాలెన్స్ ఆధారంగా లెక్కించబడుతుంది.
  • మరిన్ని వివరాల కోసం;ఇక్కడ క్లిక్ చేయండి

ఛార్జీలు

  • కొత్త ఫోర్ వీలర్ లోన్/ వాటర్ వెహికల్ లోన్ - లిమిట్ లో 0.25%, కనీసం రూ. 1000/-, మ్యాక్స్. రూ.5000/-.
  • కొత్త టూ వీలర్ లోన్/సెకండ్ హ్యాండ్ వెహికల్ (2/4 వీలర్స్ రెండూ) - రుణ మొత్తంలో 1%, కనీసం రూ. 500/- మరియు గరిష్టంగా రూ. 10000/-

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

వ్యక్తుల కోసం

  • గుర్తింపు రుజువు (ఏదైనా):

పాన్/ ఆధార్ కార్డ్/పాస్‌పోర్ట్/డ్రైవర్ లైసెన్స్/ఓటర్ ఐ. డి

  • చిరునామా రుజువు (ఏదైనా):

పాస్‌పోర్ట్/డ్రైవర్ లైసెన్స్/ఆధార్ కార్డ్/ తాజా విద్యుత్ బిల్లు/తాజా టెలిఫోన్ బిల్లు/తాజా పైప్డ్ గ్యాస్ బిల్లు/ఇంటి పన్ను రసీదు.

  • ఆదాయ రుజువు (ఏదైనా ఒకటి):
  • జీతం కోసం:

తాజా 6 నెలల జీతం/పే స్లిప్ మరియు రెండు సంవత్సరాల ఐ. టి. ఆర్ /ఫోరం16.

  • స్వయం ఉపాధి కోసం:

ఆదాయం/లాభం & నష్టాల ఖాతా/బ్యాలెన్స్ షీట్/క్యాపిటల్ అకౌంట్ స్టేట్‌మెంట్ యొక్క సి. ఏ ధృవీకరించబడిన గణనతో గత 3 సంవత్సరాల ఐ. టి. ఆర్

వ్యక్తులు కాకుండా ఇతరుల కొరకు

  • భాగస్వాములు/డైరెక్టర్ల యొక్క కే.వై.సి
  • కంపెనీ/సంస్థ యొక్క పాన్ కార్డ్ కాపీ
  • భాగస్వామ్య పత్రం/ఏం.ఓ.ఏ /ఏ.ఓ.ఏ
  • వర్తించే విధంగా విలీన ధృవీకరణ పత్రం
  • గత 12 నెలల ఖాతా ప్రకటన
  • గత 3 సంవత్సరాలుగా సంస్థ యొక్క ఆడిటెడ్ ఫైనాన్షియల్స్

స్టార్ వెహికల్ లోన్ - వ్యక్తిగతమైనది

*నియమనిబంధనలు వర్తిస్తాయి. మరిన్ని వివరాల కొరకు, దయచేసి మీ సమీప బ్రాంచీని సంప్రదించండి.

60,00,000
36 నెలల
10
%

ఇది ప్రాథమిక లెక్క మరియు ఇది తుది ఆఫర్ కాదు

గరిష్ట అర్హత కలిగిన రుణ మొత్తం
గరిష్ట నెలవారీ రుణ ఈఎంఐ
టోటల్ రీ పేమెంట్ ₹0
చెల్లించాల్సిన వడ్డీ
రుణ మొత్తం
మొత్తం రుణ మొత్తం :
నెలవారీ రుణ ఈఎంఐ
Star-Vehicle-Loan---Individuals